David Warner Hits 4th Fastest Test Triple-Hundred vs Pak In Adelaide || Oneindia Telugu

2019-11-30 122

Australian opener David Warner on Saturday hit his maiden triple hundred in Test cricket at the Adelaide Oval during the ongoing 2nd Test vs Pakistan. Warner's triple hundred is actually the 1st from an Australian since former captain Michael Clarke hit 329* vs India in January 2012.
#DavidWarner
#Warnertriplecentury
#stevesmith
#Ausvspak2019
#MichaelClarke
#virendrasehwag
#sachintendulkar
#cricket


అడిలైడ్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న డే నైట్ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. 302/1 ఓవర్‌ నైట్‌ స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్ 389 బంతుల్లో 37 బౌండరీల సాయంతో ట్రిపుల్ సెంచరీ సాధించాడు.